ఎన్నికల వేళ కడప జిల్లాలోని టిడిపి నేతలు లక్ష్యంగా మారుతున్నారు. మైదుకూరు అభ్యర్ది పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటి దాడులు జరిగ్గా..ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ నివాసం లో పోలీసులు దాడులు చేసారు. జిల్లా ఎస్సీ ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని సోదాల్లో పాల్గొన్న పోలీసు అధికారులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UuiLA1
సీయం రమేష్ ఇంటి పై పోలీసులు దాడులు : ఎస్పీ ఆదేశాల మేరకే : సీయం సీరియస్..!
Related Posts:
Fake Alert : ఆరోగ్య సేతుపై 'నిఘా' అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రంకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో బాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను గుర్తించడంతో పాటు.. పా… Read More
గాజువాకలో మటన్ వ్యాపారికి కరోనా .. మటన్ కొన్న వారి కోసం గాలింపుచైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఎప్పుడు, ఎవరు కరోనా బాధితులుగా మారతారో అర్ధం కాని పరిస్థితి అందర్నీ టెన్షన్ పెడు… Read More
Fact Chek:కరోనాపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలిస్తే చర్యలు ఉంటాయా..?న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుల… Read More
కరోనా : పాక్లో పరిస్థితి ఆగామాగం.. 60 మంది వైద్యులను లోపలేసిన ప్రభుత్వంప్రపంచమంతా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆయుధాలు లేని యుద్దం చేస్తోంది. ప్రాణాలకు తెగించి లక్షలాది మంది డాక్టర్లు ప్రత్యక్ష యుద్దంలో పాల్గొంటున్నారు. … Read More
కరోనా షాకింగ్: ఒక్కరితో 406 మందికి వైరస్.. ఇకపై ‘కంటైన్మెంట్’తోనే కట్టడి.. కేంద్రం కీలక ప్రకటనప్రపంచమంతటా కరోనా విజృంభణ కొనసాగుతూనేఉంది. మంగళవారం సాయంత్రానికి అన్ని దేశాల్లో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 1.4లకు చేరువకాగా, అందులో 76వేల మంది చనిపోయా… Read More
0 comments:
Post a Comment