Thursday, October 1, 2020

పాక్ బరితెగింపు: కాల్పుల్లో ముగ్గురు భారత సైనికుల మృతి, ఐదుగురికి గాయాలు

శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. గురువారం జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పాక్ కాల్పులలకు తెగబడటంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l0BTiA

0 comments:

Post a Comment