Thursday, October 1, 2020

కేసీఆర్ ఫ్రెండే కదా..? మరేందుకు నేర్చుకోవడం లేదు, జగన్‌పై రఘురామ

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక అంశంపై సీఎం లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇవాళ అప్పుల గురించి ప్రస్తావించారు. పనిలోపనిగా కేసీఆర్‌ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని హితవు పలికారు. స్వపక్షంలోనే విపక్షంలా మారిన రఘురామపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ వేస్తున్నారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EOEdK6

0 comments:

Post a Comment