న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBHKHS
Tuesday, April 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment