హైదరాబాద్లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట్లలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా సీజన్ మారినప్పుడు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి కాబట్టి... ఏవి సాధారణ లక్షణాలో... ఏవి కోవిడ్ 19 లక్షణాలో వెంటనే నిర్దారించడం కష్టంగా మారింది. దీంతో కొత్త కేసుల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDLPW7
హైదరాబాద్ కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు... ఒకింత కన్ఫ్యూజన్... అసలేం జరుగుతోంది..
Related Posts:
ఓపాల్లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండిఓఎన్జీసీ పెట్రో ఎడిషన్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ … Read More
చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు, తగ్గిన భువనేశ్వరి అసెట్స్, శ్రీమతికి గిప్ట్గా షేర్లు: లోకేశ్టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన, కుటుంబ ఆస్తులను గురువారం ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కుటుంబసభ్యుల ఆస్తులను కలిపి వెల్లడించ… Read More
మహా శివరాత్రి: హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సేవలు, అందుబాటు ధరల్లోనే..హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజన్… Read More
అయోధ్యలో హనుమంతుడి విగ్రహాం నెలకొల్పండి, సుందరకాండ పారాయణంతో ఆశీస్సులు: ఆప్ ఎమ్మెల్యేఅయోధ్యలో రామమందిరం నిర్మించే పరిసరాల్లో భారీ హనుమంతుడి విగ్రహాం ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ కోరారు. రామాలయం నిర్మించే సమ… Read More
టీడీపీ యాత్రతో వైసీపీలో వణుకు పడుతుంది : లోకేష్మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . టీడీపీ ప్రజా చైతన్య యాత్ర అంటే వైసీపీ నేతలకు భయం పట్టుకుంద… Read More
0 comments:
Post a Comment