Wednesday, April 24, 2019

ప్రేమించినోడు మోసం చేశాడు.. ఇంటికి వెళ్లలేక చోరీల బాట.. ఓఎల్‌ఎక్స్‌ టార్గెట్‌గా కిలేడీ ఆట

హైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి హైదరాబాద్ కు చేరిన యువతి మోసపోయింది. ప్రేమికుడి నయవంచనతో అటు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేక, జీవన పోరాటానికి మోసాల బాట ఎంచుకుంది. దొంగలా మారి చివరకు పోలీసులకు చిక్కింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pqi5Xi

Related Posts:

0 comments:

Post a Comment