Tuesday, January 15, 2019

షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహం

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పైన అసభ్య పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు రాజకీయ దుమారం రేపుతోంది. తమపై అసభ్య ప్రచారం జరుగుతున్నా ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ చెబుతోంది. ఏపీ పోలీసులపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QLEFJ6

0 comments:

Post a Comment