Wednesday, June 24, 2020

ఏపీలో ప్రైవేటు స్కూళ్లకు సర్కార్ వార్నింగ్- అడ్మిషన్ల కోసం టీచర్లను వేధిస్తే గుర్తింపు రద్దు...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గగానే పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా విద్యార్ధులపై దృష్టిసారించాయి. ఏటా చేసినట్లుగానే ఈసారి కూడా తమ టీచర్లను విద్యార్దుల ఇళ్లకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్ధుల ఇళ్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NntPK7

0 comments:

Post a Comment