న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. మహిళా జవాన్ల కోసం దరఖాస్తులను అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు తమ పేర్లను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలంటూ భారతీయ ఆర్మీ గురువారం నోటిఫికేషన్ ను జారీ చేసింది. సైన్యంలో సాధారణ విధుల్లో మహిళా జవాన్లను నియమిస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UCVGqH
విప్లవాత్మకం: ఆర్మీలో మహిళా జవాన్ల నియామకం: నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ!
Related Posts:
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్‌కు శ్రీకారం.. రూ.100లోపు ..!మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా..? బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త… Read More
Coronavirus: మనోళ్ళు మేధావులు, వజ్రాలతో మాస్క్ లు, కరోనాకు బంగారు అంటే భయమా ? ఎవడి పిచ్చి !న్యూఢిల్లీ/సూరత్: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని పెద్దలు ఓ సామెత చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లాడితో సహ ఎవ్వరిని అడిగినా కరోనా వైరస్ అంటే ఏమిటి… Read More
భారత్ చైనా చర్చలు: లదాక్ నుంచి వెనక్కి.. మనం మిత్రులంటూ డ్రాగన్ కొత్త రాగం.. అమెరికాపై విసుర్లు..భారత్ - చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు దాదాపుగా చల్లారాయి. శుక్రవారం రెండు దేశాల మధ్య జరిగిన రాయబార చర్చలు ఫలవంతంగా ముగిశాయి. జూన్ 30న లెఫ్టినెంట్ జనర… Read More
లైంగిక వేధింపులు ఆరోపణలు: సియోల్ మేయర్ ఆత్మహత్య, క్షమించాలంటూ నోట్సియోల్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్ పార్క్-వోన్-సూన్(64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక ఆరోపణలు వచ్చిన మర… Read More
వర్తమానం లేదు.. భవిష్యత్తు లేదు.. చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు : విజయసాయి వ్యంగ్యంటీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబ… Read More
0 comments:
Post a Comment