Tuesday, July 9, 2019

ముఖ్య‌మంత్రి కోసం గ‌వ‌ర్న‌ర్‌: న‌ర‌సింహ‌న్ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న వెనుక‌: జ‌గ‌న్‌తో భేటీ..అదే కార‌ణ‌మా..

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆక‌స్మికంగా ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కేవ‌లం ముఖ్య‌మంత్రితో స‌మావేశానికే ప‌రిమితం అయ్యారు. దాదాపు గంట పాటు సీఎం జ‌గ‌న్‌తో బేటీ అయ్యారు. ముంద‌రోజు మాత్ర‌మే స‌మాచారం ఇచ్చి గ‌వ‌ర్న‌ర్ ఇంత స‌డ‌న్‌గా ఏపీకి రావటం వెను కార‌ణాలు ఏంట‌నే చ‌ర్చ మొద‌లైంది. సాధార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అధికారిక కార్య‌క్ర‌మాలు లేదా దైవ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBG6BY

Related Posts:

0 comments:

Post a Comment