Wednesday, August 7, 2019

LIC HFLలో అసోసియేట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్, అసోసియేట్ , మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 ఆగష్టు 2019.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yJ5F5n

Related Posts:

0 comments:

Post a Comment