Wednesday, August 7, 2019

చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)

న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమిలిపోతున్నారు. ఆమెకు అంజలి ఘటించేందుకు భారమైన హృదయంతో వస్తున్నారు. నిర్జీవంగా ఉన్న సుష్మను చూసి బోరున కంటతడి పెడుతున్నారు. మరికొందరు సుష్మ భౌతికకాయం వద్దే తూళ్లిపడిపోతున్నారు. సుష్మ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. మంచికి మారుపేరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OGQjJo

0 comments:

Post a Comment