Wednesday, August 7, 2019

కోతి మామ బట్టలు ఉతికిిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరుగా..! (FUNNY VIDEO)

హైదరాబాద్ : కోతి పనులు చేయకురా వెధవ అని సాధారణంగా ఇంట్లో పిల్లల్ని పెద్దలు మందలిస్తుంటారు. చేయకూడని పనులు చేస్తూ పెద్దల్ని ఇబ్బందిపెట్టే పిల్లల విషయంలో ఇలాంటి డైలాగులు కామన్‌గా వినిపిస్తుంటాయి. కోతి చేష్టలు మానుకోరా నాయనా అంటూ దోస్తానాలో కూడా నవ్వులు పూయించే ఘటనలు ఉంటాయి. కానీ ఈ మంకీ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONSn2g

0 comments:

Post a Comment