Sunday, April 7, 2019

లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్

ఓడిపోతామన్న భయంతో ఓటమి భరించలేక తెలుగుదేశం పార్టీ లక్ష్మి పార్వతిపై లేనిపోని అభాండాలు వేస్తున్నదని సినిమా నటుడు..వైసీపీ నేత రాజశేఖర్ మండిపడుతున్నారు . లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న తరుణంలో లక్ష్మీపార్వతి దగ్గర పనిచేసిన కోటి అనే అనుచరుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I62L15

Related Posts:

0 comments:

Post a Comment