Sunday, April 7, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప్ర‌కాశం జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు లో కొత్త‌ప‌ట్నం మండ‌లం పూర్తిగా చేరింది. ఆంధ్ర‌రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు ఇక్క‌డ నుండి ఒక సారి గెలిచారు. ప్ర‌కాశం పంతులు మ‌ర‌ణం త‌రువాత స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బివి లక్ష్మీనారాయ‌ణ రెండు సార్లు గెలుపొందా రు. క‌మ్యూనిస్టు యోధులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWLbjP

0 comments:

Post a Comment