Tuesday, September 17, 2019

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరిన మహారాష్ట్ర రైతులు..?

మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటి చేయనుందా...? ఎన్నికల చర్చల్లో భాగంగానే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటూ ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ సీఎం కేసిఆర్‌తో భేటి అయ్యారా..? భేటిపై సీఎం కేసీఆర్ ఏమన్నారు..? తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని మొత్తం అయిదు నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు,రైతులు మంగళవారం హైదరాబాద్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rzFOB

0 comments:

Post a Comment