Tuesday, September 17, 2019

కోడెలను కడసారి చూసుకోకుండా కుట్ర.. భయభ్రాంతులకు గురిచేస్తున్న సర్కార్.. చంద్రబాబు

అమరావతి/హైదరాబాద్ : ఏపి మాజీ సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల టీడిపి శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా కోడెల శివ ప్రసాద్ మృతి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకూడా సరిగా లేదని టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రదబాబు నాయుడు ఘాటుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహాస్తామని ప్రకటించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30pPKnR

Related Posts:

0 comments:

Post a Comment