Saturday, April 27, 2019

పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ్బంది వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడమే. క్రమశిక్షణాచర్యల్లో భాగంగా.. ప్రిన్సిపల్ ఆరుమంది విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థులు పెట్రోల్ పోసి మరీ పాఠశాల భవనాన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZDbzRW

0 comments:

Post a Comment