Wednesday, September 29, 2021

తెలుగులో జస్టిస్‌ ఎన్వీ రమణ విచారణ - తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు : రిజిస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తారా..

తిరుమల శ్రీవారి సేవల విషయం పైన దాఖలైన కేసులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో విచారణ నిర్వహించారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా టీటీడీలో ఆచార, సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3im5QdY

0 comments:

Post a Comment