జార్ఖండ్‌లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఓ జంటను స్థానికులు నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణానికి పాల్పడిన 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుంకా జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... దుంకా జిల్లాలోని మయురంచ గ్రామానికి చెందిన ఓ వివాహిత దినసరి కూలీగా పనిచేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ybi8iz
Wednesday, September 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment