Saturday, April 27, 2019

నువ్వా..నేనా..సై : తాడిప‌త్రి-రాప్తాడు లో హోరా హోరీ: గెలుపెవ‌రిదంటే..!

ఎన్నిక‌లు ముగిసాయి. విజ‌యం మాదంటే మాది అంటూ టిడిపి..వైసిపి ధీమా. అయితే, ఈ సారి ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ‌లితాల పైన ఎంత ఆస‌క్తి ఉందో..అదే విధంగా అనంత‌పురం జిల్లా ఫ‌లితాల మీద అంతకంటే ఎక్కువ ఆస‌క్తి క‌నిపిస్తోంది. అందునా..ప్ర‌ధానంగా తాడిప‌త్రి..రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు మీద భారీ బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ఎవ‌రు గెలిచినా..అయిదు వేల లోపు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UIlYrB

0 comments:

Post a Comment