ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xhn3si
బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
Related Posts:
తృటిలో తప్పిన విమాన ప్రమాదం..రెక్క విరగడంతో హైవేపై ల్యాండింగ్ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్లో విమానప్రమాదం తృటిలో తప్పింది. ఎన్సీసీకి చెందిన ట్రైయినింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఘజియాబాద్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింద… Read More
మూడు రాజధానులకు బ్రేక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లులు: మండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం..!ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాలకు బ్రేక్ పడింది. మండలిలో ఈ బిల్లులు ప్రతిపాదించే సమయం నుండి ఉత్కంఠ చోటు చేసు… Read More
మండలి చైర్మన్ షరిఫ్ను చంద్రబాబు ప్రభావితం చేశారు, పెద్దల సభ అభిప్రాయం మాత్రమే చెప్పాలి: మంత్రిఅధికార వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్… Read More
సీరియస్ టైమ్ లో సెల్ఫీలు... రోజా తీరుపై అసహనం .. క్లాస్ పీకిన సీఎం జగన్ !!ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభల… Read More
అంత కండకావరమా..? ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే.. : చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్ఆంధ్రప్రదేశ్కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం త… Read More
0 comments:
Post a Comment