Tuesday, April 16, 2019

అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధి

కేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించి నిధులు కేటాయించి అభివృద్ది చేపడతామని అన్నారు. కాగా గతంలో కూడ ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకోవడమే ,ఓటు వేయకపోయినా ఇచ్చుకుంటూ పోవడానికి మేము గాంధి బిడ్డలమా అంటూ కోద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VO3Az4

Related Posts:

0 comments:

Post a Comment