Thursday, January 14, 2021

Trump Impeachment : ట్రంప్‌ భవిష్యత్తేంటి ? చర్యలపై ఉత్కంఠ- అత్యవసర భేటీకి సెనేట్ నో

అమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే ఆ తర్వాత ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ట్రంప్‌ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సెనేట్‌కు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. కానీ ట్రంప్‌ అభిశంసన తర్వాత అత్యవసర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ibWCj9

Related Posts:

0 comments:

Post a Comment