Sunday, April 28, 2019

జాన్సన్స్ షాంపూ అమ్మకాలపై నిషేధం..! ఎందుకంటే?

ఢిల్లీ : బేబీ కేర్ ప్రొడక్ట్స్‌లో పేరుపొందిన జాన్సన్ అండ్ జాన్సన్‌కు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసే బేబీ షాంపూ అమ్మకాలను ఐదు రాష్ట్రాల్లో నిషేధించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో షాంపూ విక్రయాలను నిలిపివేయాలంటూ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcMHhw

Related Posts:

0 comments:

Post a Comment