Friday, October 4, 2019

గూగుల్‌లో సర్చ్ చేసి హత్య..ఇస్రో సైంటిస్ట్ కేసులో కొత్త ట్విస్టు.. స్వలింగ సంపర్కంతో

సైంటిస్ట్ సురేష్ హత్యకేసును పోలీసులు ఛేధించారు. హోమో సెక్సువల్, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు. శాస్త్రవేత్త సురేష్‌తో నిందితుడు శ్రీనివాస్ స్వలింగ సంపర్కం కొనసాగించాడని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ ఫోన్‌కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపడితే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ImyLgc

0 comments:

Post a Comment