Thursday, April 18, 2019

వీడేం పంతులురా బాబూ..! భీమా డబ్బుల కోసం బేకార్ పని చేసాడు యెదవ..!!

పాల్వంచ/హైదరాబాద్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమమార్గంలో నడసాల్పిన ప్రభుత్వోపాధ్యాయుడే అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కడం అత్యంత హేయమైన చర్య. అంతే కాకుండా చేసే ఎదవ పనికి భార్య సహకారం కూడా తీసుకున్నాడు సన్నాసి. భార్యతో కలిసి సమీప బంధువునే హత్య చేసిన దారుణ ఉదంతమిది. బీమా సొమ్ము కోసం ఎంతో నమ్మకంగా వ్యవహరించి స్వయానా తోడల్లుడినే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur1PpU

0 comments:

Post a Comment