Tuesday, April 9, 2019

ల‌గ‌డ‌పాటి చెప్పేసారు : అనుభ‌వానికే ప‌ట్టం క‌డ‌తారు : ఆక్టోప‌స్ మైండ్ గేమ్ వ‌ర్క‌వుట్ అవుతుందా..!

మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసారు. అధికారికంగా స‌ర్వేలు చెప్ప‌లేదు. ప్ర‌చారం ఇంకా పూర్తి కాలేదు. కానీ, మైండ్ గేమ్ ప్రారంభించారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి జోస్యం బొక్క బోర్లా ప‌డిం ది. ఆయ‌న జోస్యం రివ‌ర్స్ అయింది. దీంతో..ల‌గ‌డ‌పాటి ఇప్పుడు ఏం చెప్పినా పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితులు గ‌తంలో లాగా లేవు. అయినా..ల‌గ‌డ‌పాటి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UnNr6G

Related Posts:

0 comments:

Post a Comment