Saturday, April 6, 2019

జేడీఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎం

బెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్ కమిషన్, ఆదాయపన్ను శాఖ వరుస దాడులతో కర్నాటక సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈసీ, ఐటీ అధికారులు పదేపదే సోదాలు నిర్వహిస్తుండటంపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I1NIpm

0 comments:

Post a Comment