Monday, April 8, 2019

నేనేంటో చూపించాలని మనవడిని తీసుకొచ్చా! కోడలితో కలిసి బహిరంగ సభలో చంద్రబాబు

అమరావతి: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టుండి తన కుటుంబ సభ్యులను తెర మీదికి తీసుకొచ్చారు. వారితో కలిసి ఏకంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. తానేంటో నిరూపించడానికి, తనలోని ఫైర్ ఎలా ఉంటుందో చూపించడానికి మనవడిని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాలోని నందిగామ అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VvQFBw

0 comments:

Post a Comment