Monday, April 8, 2019

నిజామాబాద్ ఎన్నికలు.. రైతుల అనుమానాలు నివృత్తి.. 9న ర్యాలీకి అనుమతి : ఈసీ

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 178 మంది రైతులు పోటీకి దిగడం చర్చానీయాంశమైంది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌. పొలిటికల్ యాడ్స్‌పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D42sQt

0 comments:

Post a Comment