Monday, June 29, 2020

చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..

కాదు కాదంటూనే కాషాయదళానికి మరింత దగ్గరవుతోన్నట్లు కనిపిస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు పూనుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న ఆయన.. దానికి సమాధానంగా వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు సోమవారం లేఖ రాశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ప్రధాని మోదీని కీర్తిస్తూ ఓ పాటను విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NAKY2W

0 comments:

Post a Comment