Thursday, April 11, 2019

భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలు

అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు రాత్రి పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం, ఇతర గృహోపకరణాలను ఎరగా చూపించి, ఓటర్లను ప్రలోభానికి గురి చేసే అవకాశాలు వుంటాయని అనుమానాలతో వాహనాలను విస్తృతంగా సోదాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9txT5

Related Posts:

0 comments:

Post a Comment