విశాఖపట్నం: కరోనా వైరస్ ఒకవంక రాష్ట్రాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలు గండం పొంచివుంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల వ్యవధిలో తుఫానుగా మార్చు చెందే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమంగా అది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sbe8IK
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment