Sunday, April 26, 2020

కరోనా లాక్‌డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్‌లోగా అది జరగాలంటూ..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే ప్రభుత్వమే అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందన్న ఆరోపణలున్నాయి. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో చాలా దేశాలు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నాయని సాక్ష్యాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. వీటికి భిన్నంగా భారత్ లో మాత్రం లాక్ డౌన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yNfUsu

0 comments:

Post a Comment