Sunday, April 26, 2020

కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్యలో పోటీ పడుతోన్న కర్నూలు, గుంటూరు సరసన ఇక కృష్ణా జిల్లా కూడా చేరింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక కేసులు ఈ ఒక్క జిల్లాలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VFWtuY

0 comments:

Post a Comment