Tuesday, September 24, 2019

తెలంగాణ గవర్నర్‌గా కూతురు... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి పడనున్న తండ్రి...

తెలంగాణ గవర్నర్ తమళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తమిళనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు పోటిపడుతున్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా నంగునేరి స్థానం నుండి ఆయన పోటి చేసేందుకు సిద్దమయ్యారు. కాగా ఇందుకోసం కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే కూడ అంగీకరించింది. రాజకీయాల్లో ఒకే కుటుంభం నుండి పలు పార్టీలకు ప్రాతినిధ్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mMxoiK

0 comments:

Post a Comment