ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ అవార్డులను పొందిన అమితాబ్ .. సినీరంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు. ఇదివరకు పద్మ శ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు కూడా అందుకొన్నారు అమితాబ్ బచ్చన్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mso0R8
Tuesday, September 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment