ఫేక్ ఖాతాలకు,ఫేక్ వార్తలకు ఫేస్ బుక్ బ్రేకులు వేస్తుంది.దీంతో కాంగ్రెస్ ,బీజేపీలకు చెందిన సుమారు 700 ఖాతాలను తోలగించింది. కొద్ది రోజుల క్రితం హెచ్చరించినట్టుగానే పలు ఖాతాలను తొలగించింది.దీంతో అటు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ ఇవ్వగా ,బీజేపి కి చెందిన 15 నమో ఆప్ పేజీలను కూడ తొలగించింది. పేజీలను తొలగిస్తున్నట్టు ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటి హెడ్ నథానియల్ గ్లిచర్ తెలిపారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OEENdU
నకిలీ ఖాతాలపై ఫేస్ బుక్ నజర్ ,:687 కాంగ్రెస్, 15 బీజేపీ తొలగింపు
Related Posts:
నలుగురు ఉగ్రవాదులు హతంశ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎ… Read More
మిగిలింది మరో 9 రోజులే : మోడీ అంబానీల చౌకీదార్లా వ్యవహరిస్తున్నారు : రాహుల్హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను… Read More
లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్నగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర… Read More
ఏపీలో ప్రచారాలే టార్గెట్ .. చైన్ స్నాచర్ల హల్ చల్ .. కేఏ పాల్, షర్మిలకు కేటుగాళ్ళ షాక్ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే సందట్లో సడేమియా అంటూ చైన్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. ఇక ఏకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతల సొమ్ములనే కాజ… Read More
లోకసభ ఎన్నికలు 2019: నిజామాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి1952లో ఏర్పడ్డ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పొచ్చు. 1952-91 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం విశే… Read More
0 comments:
Post a Comment