Tuesday, February 5, 2019

క‌న్న కూతుర్ని క‌డ‌తేర్చాడు : ద‌ళితుడిని ప్రేమించంద‌ని..పీక పిసికి చంపేశాడు..!

మిర్యాల‌గూడ లో జ‌రిగిన ఉదంతం మ‌రిచిపోక‌ముందే ప్ర‌కాశం జిల్లాలో మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చంపేశాడో కసాయి తండ్రి. ఆపై అనారోగ్యంతో మృతిచెందింద ని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు. ద‌ళితుడిని ప్రేమించింద‌ని..ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో గ్రామానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sq4Ytk

Related Posts:

0 comments:

Post a Comment