Sunday, April 7, 2019

సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ సన్నిహితుడు, ఓఎస్‌డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చానీయాంశమైంది. ఏకకాలంలో మొత్తం 50 చోట్ల సోదాలు చేస్తుండటం కలకలం రేపింది. ఆయనపై హవాలా లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రవీణ్ కక్కర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I314S7

Related Posts:

0 comments:

Post a Comment