Sunday, April 7, 2019

నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్

నాన్నకోసం మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో అదరగొడుతున్నారు. ఇక బాబాయి పార్టీని గెలిపించాలని, బాబాయి ఆశయాల సాధనకు బాసటగా నిలవాలని మెగా హీరోలు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. నాన్నకు, బాబాయ్‌కు తోడుగా మెగా ఫ్యామిలీ అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎన్నికల బరిలో నిలిచిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WOJa9d

0 comments:

Post a Comment