ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GsLSfn
Tuesday, April 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment