ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ వెనకలేనని నిరూపిస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో అన్ని దేశాల కన్నా ముందుండే డ్రాగన్ కంట్రీ అంతరిక్షంపై పెత్తనం కోసం పెద్ద ప్రణాళికనే సిద్ధంచేసింది. శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అంతరిక్ష ఆర్మీని తయారు చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUbieb
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనా
Related Posts:
పెళ్లి అని మభ్యపెట్టి, అదనుచూసి బంగారం ఎత్తుకెళ్లాడునాగోల్ : పెళ్లి చేసుకుంటానని చెప్పి, నగలతో ఊడాయించిన ఓ ప్రబుద్ధుడి ఆటను పోలీసులు కట్టించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని మొబైల్ ఆధారంగా పట్టుకొన్న… Read More
24 నెలల జైలు శిక్ష ఓ లెక్క కాదు: లాలూకు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: దాణా స్కామ్‌లో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిం… Read More
చార్మీనార్ ఎక్స్‌ప్రెస్ లో పోగలు , ఆర్పిన సిబ్బందినాంపల్లి స్టేషన్ లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి, స్టేషన్ లోని ప్లాట్‌ఫాం లో నిలిచి ఉన్న చార్మీనార్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారి… Read More
కేరళ 10తరగతి విద్యార్థిని ఎందుకు గుర్రంపై పరీక్షకు వెళ్లింది ?కేరళ 10th క్లాస్ విద్యార్థిని పరీక్షలు రాసేందుకు గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ,అయితే ఆమే గుర్రపు స్వారీ చేస్తు … Read More
సిమెంట్ లారీలో నోట్ల కట్టలుఅమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం … Read More
0 comments:
Post a Comment