Thursday, March 14, 2019

రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?

డిస్పూర్ : జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవించి సంబోధించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందేసిన సమాచార హక్కు కార్యకర్త రాజు మహంతా దేశ ద్రోహ కేసు పెట్టారు. అసోంలోని మోరిగన్ జిల్లాలోని పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XX5m2n

Related Posts:

0 comments:

Post a Comment