హైదరాబాద్: మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తనయులతో కలిసి బుధవారం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెరాసలో చేరే విషయంపై కేసీఆర్‌తో సబిత చర్చించారు. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T4vgxa
'కేసీఆర్‌ను కలిశాక అది సరైనదేననిపించింది': నిన్న సబిత చేతిలో ఓడిన తీగల.. నేడు కలిశారు
Related Posts:
కన్నా కోడలు మృతి కేసులో ట్విస్ట్, అనుమానం ఉంది: భర్త, తోడల్లుడితో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు సుహారిక మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆమె మృతిపై భర్త ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ సైబరాబా… Read More
స్వప్న సురేశ్‌కు మెంటల్ టార్చర్ అట.. ఎన్ఐఏ కోర్టులో లాయర్, మరో 28 రోజులు జ్యుడిషీయల్ కస్టడీకేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్ అండ్ కోకు కస్టడీ గడువును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పొడిగించింది. స్వప్న సురేశ్, శరిత్, స… Read More
ఫేస్ బుక్, యూట్యూబ్ నిషేధం దిశగా.. 86ఏళ్ల తర్వాత హయా సోఫియా వద్ద నమాజ్.. టర్కీలో సంచలనాలు..ప్రపంచాన్ని కలిపే అతిపెద్ద కూడళ్లలో ఒకటిగా, ఆసియా-యూరప్ ఖండాలకు వారధిగా, భిన్న సంస్కృతులు నిలయంగా ఉన్న టర్కీ.. కరడుగట్టిన ఇస్లామిక్ దేశంగా రూపాంతరం చె… Read More
ఏపీలో మద్యం షాపులు ఇక రాత్రి 9 గంటల వరకు: చివరి గంట దేనికోసమంటే? మందుబాబులకు నో ఛాన్స్అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల సమయాన్ని సవరించింది ప్రభుత్వం. మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో అన్ని మద్యం దు… Read More
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 80వేలకు పైగా, 49 మరణాలు, జిల్లాల వారీగా కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 8147 కరోనా పాజిటివ్ కేస… Read More
0 comments:
Post a Comment