Monday, November 18, 2019

90 రోజులుగా జైల్లోనే: బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు చిదంబరం

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారణకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KBL5dE

Related Posts:

0 comments:

Post a Comment