Monday, March 4, 2019

డెకాయ్ ఆపరేషన్: పాక్ ను దెబ్బకొట్టిన వైమానిక దళం.. సరికొత్త వ్యూహాన్ని అనుసరించిన వైనం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల, పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్నపై ఉన్న బాలాకోట్‌లో సమీపంలోని జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై కిందటి నెల 26వ తేదీన దాడి సమయంలో భారత వైమానిక దళం సరికొత్త వ్యూహాలను అనుసరించింది. ప్రత్యర్థిని అతి సులువుగా బోల్తా కొట్టించగలిగింది. సరిహద్దులకు అవతల పహారా కాస్తున్న పాక్‌ యుద్ధ విమానాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HeFuJs

Related Posts:

0 comments:

Post a Comment