Sunday, May 2, 2021

బిన్ లాడెన్‌పై దాడికి పదేళ్లు: జో బిడెన్ కీలక వ్యాఖ్యలు: వారి త్యాగాన్ని విస్మరించలేం

వాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా సైనికులు జరిపిన దాడికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ నగర శివార్లలో ఓ బంగళాలో నివసిస్తోన్న లాడెన్‌ను 2011 మే 2వ తేదీన అమెరికా సైన్యానికి చెందిన నేవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eM0WVf

Related Posts:

0 comments:

Post a Comment