Sunday, March 17, 2019

సిద్దరామయ్యకే దిక్కులేదు, ఇక రాహుల్ గాంధీకి ఆహ్వానమా, దోందూ దోందే ఓడిపోతారు: బీజేపీ!

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని రాహుల్ గాంధీని సిద్దరామయ్య ఆహ్వానించడంతో బీజేపీ నాయకులు దోందూ దోందే అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HpezLK

0 comments:

Post a Comment